కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ నుంచి తప్పుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకున్న ఈ 27 ఏళ్ల లెగ్ స్పిన్నర్‌ను.. ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టు ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేయడంతో అందరి దృష్టి ఇతనిపై పడింది. మార్చిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఒకేఒక్క మ్యాచ్‌లో ఆడిన వరుణ్ చక్�
పంజాబ్ పై అనూహ్య విజయం పొలార్డ్ సంచలన ఇన్నింగ్స్ రాహుల్ శతకం వృధా ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. బుధవారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్… నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (100 నాటౌట్; 64 బంతుల్లో 6×4, 6×6) సెంచరీ చేయగా, క్రిస్ గేల్ (63;
ఐపీఎల్ 12వ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ దూసుకుపోతోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని జట్టు 6వికెట్ల తేడాతో గెలిచింది. 147పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్ బ్యాట్స్మన్లు.. దానిని ఛేదించేందుకు బాగానే కష్టపడ్డారు. ఓపెనర్ రాయుడు త్వరగానే ఔటైనా.. వాట్సన్, రైనా విరుచుకుపడటంతో చెన్నై లక�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ లీగ్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏ ఐపీఎల్ మ్యాచ్‌లో అయినా.. ఇరు జట్లలో కలిపి కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. కానీ మంగళవారం జరుగుతున్న మ్యాచ్�
‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లో 79 పరుగులు చేసి తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ ను క్రిస్ గేల్ 112 ఇన్నింగ్స్ లోనే అం
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనలో సత్తా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్-12 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చాటి శభాస్ అనిపించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక కాట్ అండ్ బౌల్డ్‌లు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో భజ్జీ.. మొయిన్ అ�
చెన్నై: క్రికెట్ అభిమానులను ఎంతగానే అభిమానించే ఐపీఎల్ మొదటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టె�
ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసిన మెగా టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ఇక ఐపీఎల్-12 సీజన్… ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. క్రికెట్ ప్రేమికులకు ఇక సందడే సందడి. ధనాధన్ బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ లో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ పదకొండు
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి పోరు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కె), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబి) మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం లో జరగనుంది. ఇకపోతే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి ఇరు జట్లు సీజన్ ని ఘనంగా ఆరంభించాలని అనుకుంటున్నారు. కాగా ఐపీఎల్ లో చెన్నైను ఓడించడం రాయ�