హైదరాబాద్‌లో మరోసారి హవాలా ముఠా పట్టుబడింది. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ. 5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ హవాలా కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారితో పాటు రెండు కార్లు, బైక్‌ను స్వ�