IOC Session: 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తదుపరి సెషన్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. IOC సెషన్ 2022లో ఓటింగ్ సెషన్ తర్వాత సిటీ ఆఫ్ డ్రీమ్స్ అధికారికంగా..
Beijing Winter Olympics: చైనా లో పుట్టిన.. ప్రపంచ దేశాలను గత రెండేళ్లగా వణికిస్తూనే ఉంది. ఈ వైరస్ మహమ్మారి సృష్టించిన కల్లోలంతో మనుషులతో పాటు అనేక రంగాలు ఇబ్బందులు..
టోక్యో ఒలింపిక్స్ రేపటి నుంచి మొదలుకానున్నాయి. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2032లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన ఓ ప్రకటన చేసింది.
మీరు బ్రేక్ డ్యాన్సర్లా..? మీ డ్యాన్స్‌తో స్టేజ్‌ను బ్రేక్ చేయగలరా..? అయితే ఈ వార్త మీకోసమే. అన్ని కుదిరితే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్ కూడా ఉండబోతుంది. 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను పెట్టాలనుకుంటున్నట్లు ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బక్ స్పష్టం చేశారు. బ్రేక్ డ్యాన్స్‌తో పాటు స్పోర్�
ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలను నిలిపివేయాలని IOC నిర్ణయించింది. ఇండియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అథ్లెట్స్ �