తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది.! సీక్రెట్ మీటంగ్తో బయటపడ్డ కుమ్ములాటలు..అక్కడితోనే ఆగేలాలేవు.! ఎవరూ తగ్గడం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగానే దూకుడుగా వెళ్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా ఆధిపత్య పోరుకు తెరలేచింది. అది కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలోనేనని తెగ ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు మంత్రిగా వున్న పట్నం మహేందర్ రెడ్డికి, ఈ మధ్య గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందని చెప్పుకుంటున్నారు. ఏడాది క్రితం వ�