బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష 2020 షెడ్యూల్ ను విడుదల చేసింది. పరీక్షల టైం టేబుల్ ను అధికారిక వెబ్సైట్లో(bie.ap.gov.in) చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మార్చి 4, 2020 నుండి ప్రారంభమై మర్చి 21న ముగుస్తాయి. రెండవ సంవత్సరం విద్యార్థులకు 2020 మార్చి 5