“బృందావనమాలి..రరా మా ఇంటికి ఒకసారి’..అంటూ యావత్ భారతవని ఆ నల్లన్నయ్యను ప్రేమగా ఆహ్వనించే శుభఘడియ శ్రీ కృష్ణాష్టమి..శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో జన్మించిన ఆ నందనందనుడి జన్మదిన వేడుకలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కన్నయ్య జన్మదినమంటే జగమంతా వేడుకే. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు పుట్టిన రోజును �