ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక తాజాగా ప్రైవేట్ రంగ బ్యాంకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కొత్త వడ్డీ రేటు మే 23 నుంచి అమల్లోకి వచ్చింది.
మీరు రాబోయే రోజుల్లో సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు చక్కటి ఎంపిక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లు(Post Office Schemes)...
ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్(Axis Bank) సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను మార్చింది. యాక్సిస్ బ్యాంక్ మే 10 నుంచి పొదుపు ఖాతాల(Saving Account)పై వడ్డీ(Interest) రేట్లను 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది.
Home Loan: రాజీవ్ ఆరు నెలల క్రితం ఇల్లు కొన్నాడు. ఇంటిని కొనుగోలు చేయడానికి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ప్రతి నెల దానికి EMIలు చెల్లిస్తున్నాడు. గృహ రుణంపై OD గురించి ఈ వీడియోలో తెలుసుకోండి..
Savings Account: చాలా మంది ఎక్కువ మెుత్తంలో డబ్బును సేవింగ్స్ ఖాతాలోనే ఉంచుతూ ఉంటారు. దీని వల్ల రాబడి విషయంలో చాలా నష్టం ఉందని గ్రహించరు. అసలు సేవింగ్స్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంచవచ్చా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
పొదుపు ఖాతా(Saving Account)పై వడ్డీ(Interest) రేటు తగ్గుతుండడం మనం ఏటా చూస్తూనే ఉన్నాం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో పెద్ద బ్యాంకులు రేట్లు తగ్గిస్తున్నాయి...
Fact Check: సోషల్ మీడియాతో ప్రతి రోజు ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఎంతో మంది నమ్మి మోసపోతున్నారు. ఇ...
ఎలాంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన ఆదాయం రావడానికి మంచి పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. ఫిక్స్డ్ డిపాజిట్ స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలికంగా ఉంటాయి...
ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి శుభవార్త. అతితక్కువ వడ్డీతో సొంతింటిని నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వంలోని నావీ సంస్థ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.
తరచుగా వ్యక్తులు తమ జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులతో కలిసి జాయింట్ హోమ్ లోన్ (ఉమ్మడి గృహ రుణం) తీసుకుంటారు. ఒక వ్యక్తి తనంతట తానుగా మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు.