ఇలా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ తీవ్రత దేశంలో ఎక్కువై లాక్ డౌన్ అమలులోకి రావడం జరిగింది. దీనితో విద్యార్ధులకు సెలవులు ఇచ్చేశారు. పరీక్షలన్నింటిని వాయిదా వేసేశారు. ఇక ఇప్పుడు వాయిదాపడిన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్దమైంది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ ద