Insurance: చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీకి డబ్బులు కట్టడంతోనే తమ వంతుపని అయిపోయిందని అనుకుంటారు. తీరా క్లెయిమ్ సమయంలో రిజెక్ట్ అవడంతో విస్తుపోతుంటారు. అలా జరగకూడదంటే మీరు ఈ తప్పు అస్సలు చేయకూడదు.
Insurance Alert: మీరు కొత్త కారు కొన్నారా. ఇప్పుడు కారుకు ఇన్సూరెన్స్ చేయించాలి. కారు ఇన్సూరెన్స్ అంటే జాగ్రత్తగా అలోచించి చేయాల్సిన పని. ఏ ప్లాన్ బెస్ట్ తెలుసుకోవటానికి ఈ వీడియోను చూడండి..
Insurance: వ్యక్తిగత ఇన్సూరెన్స్ కోసం 65 లేదా 70 ఏళ్లు వచ్చేటప్పటికి మెచ్యూర్ అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనాలా.. లేక 100 ఏళ్లు వయస్సు వరకు కవరేజ్ ఇచ్చే పాలసీని కొనాలా అని చాలా మంది ఆలోచనలో పడుతుంటారు. అసలు ఎలాంటి పాలసీని తీసుకుంటే మంచి కవర్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
ఇటీవల ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బీమా కంపెనీ అతని క్లెయిమ్‌ను తిరస్కరించింది. వాహనాలు బీమా చేయించేటపుడు దాని నియమాలు తెలుసుకోకుండా పాలసీ తీసుకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది.
సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది.