అసలే వర్షాకాలం.. బయటికి వెళ్లినా వెళ్లకపోయినా ఇట్టే జలుబు చేయడం సహజం. జలుబు చేసినప్పుడు వేధించే సమస్య ముక్కు దిబ్బడ కట్టి ,శ్వాస తీసుకోడానికి చాల కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ముక్కునుంచి విపరీతంగా నీరు కారడం కూడా మరో సమస్య. ముక్కులో ఉండే సైనస్ నరాలు వాచిపోయి ఈ సమస్య ఏర్పడుతుంది. మరి ఇటువంటి సమస్యను సులువైన చిట్కాలత�