డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ రోజుకు ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక వారి విజ్ఞప్తి మేరకు ఏపీ
‘సాహో’ సినిమా కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్‌పై ఈ సినిమా దండయాత్ర మొదలుపెడుతుంది. ఈ తరుణంలో హీరో ప్రభాస్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనను కలవాలంటే ఏమి చేయాలో చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎవరైతే తనను కలవాలని అనుకుంటున్నారో.. వాళ్ళు ‘సాహో’ పోస్టర్‌తో సెల్ఫీ