అసలే ఇది హాట్ సమ్మర్,.. భానుడి భగభగలకు బాడీ అంతా హీటెక్కిపోతుంటే చల్లదనం కోసం మద్యం ప్రియులు కూల్‌కూల్ బీర్లను ఆశ్రయిస్తుంటారు. చల్ల చల్లగా బీరు గొంతులోకి దిగుతుంటే ఆ మజాయే వేరు
Farmer Innovation: పోలీస్ సైరన్ వింటే కామన్‌గా నేరస్తులకే కాదు సామాన్యులకు కూడా కాస్త వణుకు పుడుతుంది.. అలాంటి పోలీస్ సైరన్‌తో ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో ఘనత సాధించింది. సరిహద్దు రక్షణను బలోపేతంచేసే దిశగా మరో కీలక టెక్నాలజీని ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సుమారు ఏడు టన్నుల వరకు బరువున్న వాహనాలను విమానాల ద్వారా తరలించగలిగే ‘పీ7 హెవీ డ్రాప్ సిస్టం’ను రూపొందించినట్లు డీఆర్డీవో అధికారుల�
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ 'వరల్డ్ వార్' తో పోల్చారు. అయితే ఇక్కడ మనమంతా ఒకేవైపు ఉన్నామన్నారు. కరోనా మహమ్మారిని అణచివేసేందుకు, ఆయా దేశాలు తమ ఆర్ధిక వ్యవస్థలను పునరుజ్జీవింపజేసుకునేందుకు..