చైనాలో పుట్టిన కరోనా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి అల్లకల్లోలం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త అంటువ్యాధి బయటపడింది.
మలేరియా బారిన పడకుండా అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను ఆఫ్రికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్‌పై పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. కాగా మలేరియాకి విరుగుడు వ్యాక్సిన్ కనుగునేందుకు శాస్రవేత్తలు 30 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. రోగకారక క్రిమిలోని సూక్ష్మకణాలపై ఆధారపడి పనిచేయడం వల్ల