తెలుగు వార్తలు » Indrajit Lankesh
ఇటీవల భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా నడుస్తోంది. రాజకీయ నాయకులతో మొదలు పెడితే సినిమా తారల వరకు అందరి జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’తో ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడింది.