తెలుగు వార్తలు » indrajit
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి బదులు ఆమె తలిదండ్రులు ఇంద్రజిత్ చక్ర వర్తి, సంధ్యా చక్రవర్తిని సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు.