తెలుగు వార్తలు » Indraganti Mohankrishna Nani Movie
హీరో నాని ప్రస్తుతం సుధీర్ బాబు తో కలిసి ‘వ్యూహం'(వర్కింగ్ టైటిల్) అనే మల్టీ స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నానికి ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మేన్’ వంటి హిట్స్ అందించిన ఇంద్రగంటి.. ‘సమ్మోహనం’ లాంటి హిట్ చిత్రాన్ని సుధీర్ బాబు కు అందించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరిత