తెలుగు వార్తలు » Indraganti Mohankrishna
ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇంద్రగంటి భార్య జానకీబాల కూడా రచనారంగంలో స్థిరపడ్డారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచయితగా స్థిరపడ్డారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశ