తెలుగు వార్తలు » Indp-US trade deal
ఒకప్పుడు తనకు వీసా తిరస్కరించిన దేశంలో ఇపుడు గతంలో ఎవ్వరికీ దక్కనంత అపూర్వ స్వాగతం. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మరో దేశ అధినేత హాజరవుతున్న సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భం. సుమారు 50 వేల మంది హాజరైన స్టేడియంలో మోదీ.. మోదీ.. అంటూ వినిపిస్తున్న నినాదాల మధ్య చెరగని చిరునవ్వుతో కలియదిరిగిన అ