తెలుగు వార్తలు » Indore Test
భారత క్రికెట్ సారథుల్లో ధోని, కోహ్లీలు..జట్టుకు మరిచిపోలేని విజయాలు అందించారు. ఇద్దరి ఎత్తులు కూడా సెపరేట్‌గా ఉంటాయి. ధోని..కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకోగా, కోహ్లీ..అగ్రెసివ్ సారథిగా సత్తా చాటుతున్నాడు. వీరిద్దరూ కూడా ప్రత్యర్థులకు తమ గేమ్ ప్లాన్స్‌తో చెమటలు పట్టించినవారే. అయితే కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతూ.. ధోని ర�