తెలుగు వార్తలు » Indore Police's Crime Branch
అక్రమంగా ఆయుధాలను సప్లై చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు మధ్య ప్రదేశ్ పోలీసులు. ఇండోర్ వేదికగా నడుస్తున్న ఈ ఆయుధాలను సప్లై చేస్తున్న నలుగుర్ని ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.