తెలుగు వార్తలు » Indore District Health Department
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భోపాల్, ఇండోర్ నగరాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఇండోర్‌లో కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.