తెలుగు వార్తలు » Indore district
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకే లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో పెద్ద ఎత్తున దేశంలోని పదమూడు పట్టణాల్లోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం కూడా ఒకటిగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజి�