తెలుగు వార్తలు » Indore Court
అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనచేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇండోర్ (మధ్యప్రదేశ్) కోర్టులో సునీల్ శర్మ అనే లాయర్ ఫిర్యాదు చేశారు. కోర్టు ధిక్కరణగా ఒవైసీ కామెంట్స్ ను పరిగణించాలని, ఆయన మాటలు అభ్యంతరకరంగా, మతపరమైన సెం�