తెలుగు వార్తలు » indore bjp mla akash vargeeya
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయ వ్యవహారం ఢిల్లీలో ఇంకా హాట్ హాట్ గానే సాగుతోంది. ఓ మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి తన తలపొగరును ‘ చాటిన ‘ ఈ యువ ఎమ్మెల్యేపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించడం సీనియర్ నేతలను సైతం ఆశ్చర్యపరిచి�