తెలుగు వార్తలు » Indoors In Air
మూతికి మాస్క్‌లు పెట్టుకుని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుని, భౌతిక దూరం పాటిస్తూ, పరిసరాలను శానిటైజ్ చేసుకుంటూ కరోనా రాదని నిమ్మలంగా ఉంటుంటే.. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనే వణుకుపుట్టించే వార్త చెప్పంది.