తెలుగు వార్తలు » Indoor Games
తన అక్కతోపాటుగా ఆమె స్నేహితులను అరెస్ట్ చేయాలంటూ పోలీసులును ఆశ్రయించాడు. తిరువనంతపురంకు చెందిన ఎనిమిదేళ్ల ఉమర్ నాదిర్ మూడో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లి తన స్నేహితులతో ఆడుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అతని అక్క, ఇరుగుపొరుగున ఉన్న ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఇంట్లోనే దొంగ-పోలీసు, లూడో వంటి ఆటలు ఆ�