తెలుగు వార్తలు » Indonesia's portion of Borneo
నిత్యం ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే దేశం ఇండోనేషియా. తరచూ ఏదో ఒక రూపంలో ఇక్కడ విధ్వంసం జరుగుతూనే ఉంటుంది. దీనిపై ఆదేశాధ్యక్షుడు జోకో విడొడో సంచలన ప్రకటన చేశారు. దేశంలో భూకంపాలు, సునామీలు తరచుగా వస్తుండటం, పలు అగ్ని పర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి నుంచి బయటపడేందుకు దేశ �