తెలుగు వార్తలు » indonesian preachers
ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా ఇది మనదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ ఎంటర్ అయ్యింది. తొలుత ముగ్గురు నలుగురు ఉన్న ఈ కరోనా పాజిటివ్ బాధితులు తాజాగా ఇరవై మందికి పైగా చేరింది. అయితే వీరిలో ఇండోనేషియా�