తెలుగు వార్తలు » Indonesian Minister on Corona neck less
కరోనాను కట్టడి చేసేందుకు మందును కనుగొనే పనిలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వేగాన్ని పెంచాయి.