తెలుగు వార్తలు » Indonesian Island
సముద్రం అంటేనే చాలా ప్రమాదం. మనం సముద్రం ముందు నిలబడాలంటే వచ్చే అలలను చూస్తేనే జడుసుకుంటాం. ఒక్కోసారి వచ్చే భారీ అలలు బయట ఉన్నవాళ్లను కూడా లోపలికి లాక్కెళ్లుతాయి. అలాంటిది సముద్రం ముందు నిల్చొని ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలను కొనితెచ్చుకోకతప్పదు. అక్కడ ఆవేశపడితే ప్రాణాలకే ప్రమాదం. ఇండోనేషియా�