తెలుగు వార్తలు » indonesia patients in hyderabad
కరోనా కట్టడి అవుతుందన్న సంకేతాలు ఒకవైపు దేశ ప్రజల్లో ఆనందానికి దారి తీస్తున్న తరుణంలో వెలుగు చూసిన తబ్లీఘ్-ఏ-జమాత్ సదస్సుకు హాజరైన వారి మరణాలు యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి.