తెలుగు వార్తలు » Indonesia Open
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్ ఫోబియాతోనే మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యా�
జకార్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేషియా ఓపెన్ 2019లో భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు దూకుడును కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ నెం.2 నోజోమి ఒకుహరాను సింధు 21-14, 21-7తేడాతో చిత్తుగా ఓడించింది. కేవలం 44 నిమిషాల్లోనే ఆమె ఈ మ్యాచ్‌ను ముగించింది. మ్యాచ్ ఆరంభంలో 3-0లీడ్‌ను అందుకున్న స�
ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000లో భారత షట్లర్లు చెలరేగిపోతున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన అయా ఒహోరితో తలపడిన సింధు 11-21, 21-15, 21-15తేడాతో ఆమెపై విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జప�