తెలుగు వార్తలు » Indonesia bus crash: At least 25 dead and 13 injured as bus plunges 100 metres into ravine
ఇండోనేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాథమికంగా అందుతోన్న సమాచారం ప్రకారం..మొత్తం 37 మంది ప్రయాణిస్తోన్న బస్సులో.. ఇప్పటికే 24 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 13 మంది తీవ్ర గాయాలవ్వగా, వారిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచ�