Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోతున్నారు. వాట్సప్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Asia Cup Hockey: ఆసియా కప్ హాకీలో భారత్ కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. టోర్నీలో కొనసాగలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్స్ రాణించారు. పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో...
ప్రపంచంలో అనేక ప్రాంత వాసులు కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తారు అని తెలుసా.. తమ గ్రామస్థులకు శాపం ఉందని.. అందుకనే తమ గ్రామస్థులు మూగచెముడు వారీగా మారుతున్నారని విశ్వసిస్తున్నారు. మరి ఆ మూగ, చెవిటివారు ఉన్న గ్రామం గురించి తెలుసుకుందాం.
బ్యాడ్మింటన్ పరంగా భారత్ లో మరింత పెద్ద విజయని.. ఎంతగా అంటే.. 1983 క్రికెట్ లో ప్రపంచకప్ విజయం కంటే గొప్పదని తాను చెబుతానని అన్నారు. భారత ఇంత పెద్ద విజయం సాధిస్తామని ఎవరూ ఊహించి ఉండరని అనుకుంటున్నానని అన్నారు గోపీ చంద్.
ప్రపంచంలోని అగ్రశ్రేణి పామాయిల్ ఉత్పత్తిదారు ఇండోనేషియా, దేశీయ కొరతను తగ్గించడానికి, ఆకాశాన్నంటుతున్న ధరలను తగ్గించడానికి ఎడిబుల్ ఆయిల్, దాని ముడి పదార్థాల ఎగుమతులపై పరిమితులు విధించాలని నిర్ణయించింది.
Indonesia:పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులు(Teachers). తల్లిదండ్రుల(Parents) తర్వాత పిల్లలు ఎక్కువ సమయం గడిపేది టీచర్ల దగ్గరే. తమ వద్ద విద్యనభ్యసించే విద్యార్థులు(Students) క్రమశిక్షణ కలిగి..