తెలుగు వార్తలు » Indo-Tibetan Border Police celebrates Republic Day at 17000 feet
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌లో 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘భరత్ మాతా కి జై’, ‘వందే మాతరం’ అంటూ ఆ మంచు కొండలను ఎక్కి.. ఇండియా-టిబెటన్ బోర్డర్‌లో హిమ పర్వత అంచుల్లో జాతీయ జెండాను ఎగురవేసి.. వారి దేశ భక్తిని �