తెలుగు వార్తలు » Indo Pakistan Girls Photos Viral
న్యూయార్క్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది ఆ అమ్మాయిల అందానికి ఫిదా కాగా.. మరికొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఈ ఇద్దరు యువతులు రీసెంట్‌గా అమెరికాలో ఫోటోషూట్ చేశా�