తెలుగు వార్తలు » Indo-pak World Cup Match
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకపోతే భారత్ లొంగిపోయినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ అన్నారు. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం వల్ల టీమిండియా ఓటమిని అంగీకరించినట్లు అవుతుందని, దాని వల్ల జట్టుకు, దేశానికి ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన�