తెలుగు వార్తలు » Indo- Pak jersey
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన మరో గెలుపును ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు దాయాది దేశాల నుంచే కాకుండా మిగిలిన దేశాల అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే వారందరిలో కెనడాకు చెందిన ఓ జంట ఇర�