తెలుగు వార్తలు » Indo pak border
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో పాకిస్తాన్ కు ఆనుకుని ఉన్న గ్రామ పొలంలో ఓ బ్యాగ్ లో దాచిన ఆయుధాలు బయట పడ్డాయి. వీటిలో మూడు ఏకే 47 రైఫిల్స్, రెండు అధునాతన పిస్టల్స్, 20 తూటాలు, మ్యాగజైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి రహస్యంగా వీటిని ఇక్కడికి తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. వీటిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకున�
కరోనాతో ప్రపంచం ఓ వైపు అతలాకుతమవుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ కుయుక్తులకు పాల్పడుతోంది. పాకిస్తాన్ గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్నికథువా జిల�
న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ కొనసాగుతుంది. శ్రావ్యమైన సంగీతం, సంగీతానికనుగుణంగా సైనికుల అభినయం, ప్రేక్షకుల చప్పట్లతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఉత్సవం అట్టహాసంగా కొనసాగుతోంది. బీఎస్ఎఫ్ దళాలు బీటింగ్ రీట్రీట్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విన్యాసాల
గుజరాత్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని సరిహద్దు ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోగల కుచ్-గుజరాత్ ఇండో పాక్ బోర్డర్ వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించారు. తీర నౌకదళంతో పాటు మెరైన్ పోలీసులు పగడ్బందీగా గస్తీ కాస్తున్నారు. నిరంతరం డేగ కళ్లతో కనిపెడుత�
న్యూఢిల్లీ: భారత్‌తో యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధమౌతోందా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ బోర్డర్ వద్దకు యుద్ధ ట్యాంకర్లను తరలిస్తోంది. దీంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలను పంపిస్తోంది. ఒకవైపు భారత్ యుద్ధం చేసేలా ఉందంటూ పాక్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితికి లేఖ ఇచ్చారు. మర�