తెలుగు వార్తలు » Indo pacific
అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. మైక్ పాంపియో వెంట ఆయన భార్య సుసాన్ కూడా ఉన్నారు. వీరికి న్యూఢిల్లీలో దౌత్య అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత్- అమెరికా మధ్య 2+2 చర్చలు మంగళవారం జరుగనున్నాయి.
భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య గురువారం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య భద్రత, రక్షణ సంబంధాల్లో మరో ముందడుగు పడింది
విశాఖ తీరంలో అమెరికా సముద్రయాన యుద్ధనౌక సందడి చేసింది. అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పి.ముర్తా మూడు రోజుల కోసం విశాఖ తీరానికి వచ్చింది. యూఎస్ కాన్సుల్ జనరల్‌తో పాటు భారత నౌకాదళ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికాల మధ్య పరస్పర సహకారంలో భాగంగా ఈ నౌక విశాఖపట్నానికి వచ్చిందని అధికారులు తెల