తెలుగు వార్తలు » Indo-Islamic in style
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్.. ఈయన ఎవరో తెలుసా.. హైదరాబాద్‌ను పాలించిన ఆఖరి ప్రభువు. ఆయన హైదరాబాద్ సంస్ధానాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్న తెలంగాణ చిత్రపటానికి మించి ఆయన పాలించిన భూభాగాలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో హైదరాబాద్ కర్ణాటక పేరుతో ఆరు జిల్లాలున్నాయ�