తెలుగు వార్తలు » Indo-china Tensions
భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోను, డిఫెన్స్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తోను సమావేశమయ్యారు, విదేశాంగ కార్యదర్శితో కూడా ఆయన వేరుగా భేటీ అయ్యారు..