తెలుగు వార్తలు » indo-china relations
భారత-చైనా దేశాల మధ్య సంబంధాలు ఉభయ దేశాలకే కాక, ప్రపంచానికి కూడా ఎంతో ముఖ్యమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.