తెలుగు వార్తలు » Indo-china Military Conflict
భారత, చైనా దేశాల మధ్య క్రమంగా యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా ? చూడబోతే అలాగే ఉంది. యుధ్ధ సన్నాహాలకు రెడీగా ఉండాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తమ సైనిక దళాలకు పిలుపునిచ్చారు.