తెలుగు వార్తలు » indo-china disengagement
ఇండో-చైనా బోర్డర్ టెన్షన్ దేశంలో రాజకీయరచ్చకు దారితీస్తోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. రెండు దేశాల బలగాల ఉపసంహరణపై ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి.
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఒక కాలబధ్ధ వ్యవధి ప్రకారం పూర్తిగా దళాల ఉపసంహరణ జరగాలని భారత-చైనా దేశాలు నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ పొడవునా శాంతి, సుస్థిరతలను పునరుధ్ధరించాలని ఉభయ దేశాలు తీర్మానించాయి. లద్ధాఖ్ లోని పాంగాంగ్ సో నుంచి చైనా సేనల ఉపసంహరణ కొనసాగడం విశేషం. దౌత్య స్థాయిలో రెండు దేశాల మధ్య చర్చలు జరగగా.. తదుపరి చ