తెలుగు వార్తలు » Indo-china Border Tensions
లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వచ్ఛే నెల వర్చ్యువల్ గా భేటీ కాబోతున్నారు. ఇది వారి తొలి సమావేశం