తెలుగు వార్తలు » Indo-china
ఇండో-చైనా బోర్డర్ టెన్షన్ దేశంలో రాజకీయరచ్చకు దారితీస్తోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. రెండు దేశాల బలగాల ఉపసంహరణపై ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి.
భారత్‌కు పక్కలో బల్లెంలా తయారై సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న డ్రాగన్ దేశానికి చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది మోదీ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా తాజాగా జారీ చేసిన ఓ సర్క్యులర్‌తో చైనాకు మోదీ సర్కార్ చెక్ పెట్టింది.
చైనాతో గల మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే ప్రకటించారు. ఉభయ దేశాల సైనిక కమాండర్ల మధ్య జరిగిన సమావేశాలు..