తెలుగు వార్తలు » Indo Canadians
కెనడాలో జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఎనిమిది మంది తమ సత్తా చాటారు. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారతీయులు విజయం సాధించారు.