తెలుగు వార్తలు » Indo-american Scientists
భయంకర కరోనా వ్యాధి చికిత్స కోసం మందులు, వ్యాక్సీన్లను అభివృధ్ది చేయడానికి ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేస్తున్న కృషిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ దేశం ఇండియాతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. అమెరికాలో భారతీయ జనాభా చాలా ఉందని, వీరిల�