తెలుగు వార్తలు » Indo American Girl Covid 19 Cure Research
కరోనా చికిత్స విధానాన్ని కనుగొని 14 ఏళ్ల తెలుగు అమ్మాయి అనికా చేబ్రోలు 25 వేల డాలర్ల(రూ. 18.33 లక్షలు)ను గెలుచుకుంది.